కూటమి పార్టీలకు సమాన గుర్తింపు: ఎంపీ
కర్నూలు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కర్నూలు ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. పంచలింగాలలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన, వైసీపీ అరాచక పాలనను ముగించేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఏర్పరిచినట్లు పేర్కొన్నారు.