'ఈనెల 19న పుంగనూరులో బహిరంగ వేలంపాట'

'ఈనెల 19న పుంగనూరులో బహిరంగ వేలంపాట'

CTR: పుంగనూరులో ఈనెల 19న బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్ , బస్టాండులోకి వచ్చే ప్రైవేటు వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకు, పుంగమ్మ చెరువు కట్టపై పబ్లిక్ యూరినల్స్‌ మొదలగు వాటికి వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.