VIDEO: ఆలయ ప్రకారం చుట్టూ ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు

VIDEO: ఆలయ ప్రకారం చుట్టూ ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు

CTR: పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపంలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ అగస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఊరేగింపు జరిగింది. అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం భాజా భజంత్రీల మధ్య ఉత్సవమూర్తులను ఆలయ ప్రకారం చుట్టూ ఊరేగించారు.