'మదర్ థెరీసా జీవితం ఎందరికో ఆదర్శం'

KMM: మదర్ థెరీసా జీవితం ఎందరికో ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ అన్నారు. సత్తుపల్లి పట్టణంలో మంగళవారం మదర్ థెరీసా జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి దయానంద్ పూలమాలతో నివాళులర్పించారు. ఐక్యమత్యానికి దారి చూపేది కేవలం ప్రేమ మాత్రమేనని ఎందరో అనాధలకు సేవలు చేసిన జ్ఞానమూర్తి అని కొనియాడారు.