మున్సిపల్ కార్యాలయంలో ఓపెన్ ఫోరం
PLD: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నిర్వహించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. LRS, భవన నిర్మాణ అనుమతులు, TDR బాండ్ల పెండింగ్ దరఖాస్తులపై అధికారులు సమీక్షించారు. దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు.