జగన్‌ను చూస్తే కడుపు మంట ఎందుకు: కాకాణి

జగన్‌ను చూస్తే కడుపు మంట ఎందుకు: కాకాణి

NLR: వైఎస్ జగన్ హైదరాబాద్ వెళ్తే అభిమానులు భారీగా వచ్చారని దాని మీద కూడా టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను చూసేందుకు జనాలు వస్తే టీడీపీ నేతల కడుపుమంట ఏంటో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబును చూసేందుకు జనాలు రాకపోవడంతోనే వారు జగన్ పర్యటనపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.