చంద్రగ్రహణం.. దర్గమ్మ ఆలయం మూసివేత..!

చంద్రగ్రహణం.. దర్గమ్మ ఆలయం మూసివేత..!

NTR: చంద్రగ్రహణం కారణంగా విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని ఇవాళ ఉదయం 10 గంటలకు మూసివేస్తున్నట్లు దేవస్థానం వైదిక కమిటీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తునట్లు పేర్కొన్నారు. తిరిగి గ్రహణం ముగిసాక తిరిగి రేపు ఉదయం 8 గంటలకు సేవాలు ప్రారంభం అవుతాయని అన్నారు. భక్తలు గమనించి సహకరించాలని ఆలయ కమిటీ కోరారు.