గద్దర్ సతీమణిని పరామర్శించిన ఎమ్మెల్యే

గద్దర్ సతీమణిని పరామర్శించిన ఎమ్మెల్యే

BDK: నిమ్స్‌లో శస్త్ర చికిత్స పొందుతున్న గద్దర్ సతీమణి విమలని ఆదివారం సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కే నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. ఈ సందర్భంగా గద్దర్ కుటుంబ సభ్యులు కుమారుడు సూర్య, కూతురు వెన్నెల, కోడలు సరితను కలిసి విమల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.