ఎమ్మెల్యేను కలిసిన బాధితులు

ఎమ్మెల్యేను కలిసిన బాధితులు

NDL: నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే జయసూర్యను 98జీవో బాధితులు మంగళవారం కలిశారు. 674 మంది సెకండ్ లిస్ట్ అప్రూవల్ చేయించి, తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. సమస్య సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘం అధ్యక్షులు నారాయణరెడ్డి, మగ్బుల్ బాషా, LIC రమణ తదితరులు పాల్గొన్నారు.