అనుచరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

అనుచరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుట్ట గణేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తన నివాసంలో అభిమానిని శాలువాతో సత్కరించి, కేకు కట్ చేసి అభినందించారు.