VIDEO: విద్యార్థి గల్లంతు.. సహాయక చర్యలు పరిశీలించిన సీఐ

VIDEO: విద్యార్థి గల్లంతు.. సహాయక చర్యలు పరిశీలించిన సీఐ

MHBD మున్సిపాలిటీ పరిధి అనంతారం శివారులోని మైసమ్మ చెరువులో విద్యార్థి భూక్యా సాయి కిరణ్ (17) శనివారం సాయంత్రం గల్లంతైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న MLC తక్కెళ్ళపల్లి రవీందర్ రావు రాత్రి వేళల్లో సంఘటన స్థలానికి వెళ్లారు. గాలింపు చర్యలు కొనసాగుతున్న తీరును పరిశీలించడంతో పాటు అధికారులకు సూచనలు చేశారు.ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.