ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సై..

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సై..

BHPL: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను ఎస్సై గైక్వాడ్ అమూల్య సందర్శించారు. ఈ మేరకు ఈమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకి ఆలయ అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.