ఘనంగా CM రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా CM రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

MHBD: హైదరాబాద్ బోరబండ డివిజన్ కార్మికుల నగర్‌లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MLA కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ సారథ్యంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, CM మరి‌న్ని జన్మదినాలు జరుపుకోవాలని మురళీనాయక్ ఆకాంక్షించారు.