MISSWORLD పోటీలకు 180 మంది అతిలోక సుందరీమణులు

HYD: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 72వ పోటీలు మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో 180 మంది అతిలోక సుదరీమణులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచం నలుమూలల నుంచి ఆ భామలు మే 4న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన ప్రంపంచ సుందరికి ప్రస్తుత ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా తన కిరీటాన్ని అందచేస్తారు.