ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ దాడి
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ దాడి చేసింది. మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడటంతో 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, USకు చెందిన పలు రీఫ్యుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు దెబ్బతిన్నాయని పేర్కొంది. యుద్ధం ప్రారంభం నుంచి 300 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. 13 మంది మరణించారు.