నలుగురు మృతి చెందడం చాలా బాధాకరం:ఎంపీ

నలుగురు మృతి చెందడం చాలా బాధాకరం:ఎంపీ

KRNL: జిల్లా ఆత్మకూరు మండలంలోని బైర్లూటి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన నలుగురు మృతి చెందడంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంపై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.