విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కల్తీ మద్యం నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర
➢ విశాఖలో సోలార్ పనులను వేగం చేస్తాం: టీడీపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ 
➢ భరత్ నగర్‌లో అనుమానాస్పదంగా యువకుడు మృతి
➢ న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి