VIDEO: వన్ టౌన్ పరిధిలో పోలీసుల విస్తృత తనిఖీలు

VIDEO: వన్ టౌన్ పరిధిలో పోలీసుల విస్తృత తనిఖీలు

VSP: వన్ టౌన్ ప్రాంతంలో కోడిపందేలా వీధిలో ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సీఐ వరప్రసాద్ మరో 35 మంది పోలీస్ సిబ్బంది 125 ఇళ్లను తనిఖీ చేసి 65 వాహనాల రికార్డులు పరిశీలించారు. ఈగల్ టీం బృందం, డాగ్ స్క్వేడ్‌తో 12 మంది రౌడీ షీటర్ల ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ సూచించారు.