నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ

NRPT: ధన్వాడ నూతన ఎస్సైగా రాజశేఖర్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేసిన రమేష్ నాగర్ కర్నూల్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఎస్సై మాట్లాడుతూ.. అందరి సహకారంతో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.