ఘనంగా లైబ్రేరియన్స్ డే

ADB:గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్.ఆర్ రంగనాథన్ 133వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో లైబ్రేరియన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ సాయిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు.