ఎమ్మెల్యేను సన్మానించిన రైతులు

ఎమ్మెల్యేను సన్మానించిన రైతులు

SRCL: మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బోయినపల్లి మండలంలోని కొత్తపేట భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ చట్టం ద్వారా పరిహారం మంజూరు అయింది. కొత్తపేట గ్రామానికి చెందిన 75 మంది రైతులు తమ భూములు కోల్పోయారు. ఈ మేరకు నిర్వాసితులకు 79 లక్షల 84 వేల 370 రూపాయల నిధుల మంజూరుకి కృషి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సత్యంను నిర్వాసితులు సన్మానించారు.