మంత్రాలయంలో పల్లకి సేవలో కావలి ఎమ్మెల్యే కావ్య
NLR: శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన పవిత్ర పల్లకి సేవా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో భక్తి భావంతో జరిగిన ఈ సేవా కార్యక్రమం ఎంతో వైభవంగా కొనసాగింది. స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆశీర్వాదాలను కోరుకున్నారు.