సెన్సస్ 2027.. ముప్పాళ్లలో శిక్షణ

సెన్సస్ 2027.. ముప్పాళ్లలో శిక్షణ

PLD: సెన్సస్ 2027లో భాగంగా ముప్పాళ్ల మండలంలోని జడ్పీహెచ్ స్కూల్లో ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు ఇళ్ల గణన సిబ్బందికి శిక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు. మే 1 నుంచి 30 వరకు ఇంటింటి గణన జరుగుతుందని, ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ప్రజలు ఆన్‌లైన్‌లో స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.