వెంకటేష్ బర్త్ డే.. మ్యాష్అప్ వీడియో

వెంకటేష్ బర్త్ డే.. మ్యాష్అప్ వీడియో

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ  తన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్‌గా ఎదిగిన హీరో వెంకటేష్. ఇవాళ ఆయన తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వెంకీకి సంబంధించిన మ్యాష్అప్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది ఆకట్టుకుంటోంది.