గోకవరం మండల ప్రజలకు ముఖ్య గమనిక

గోకవరం మండల ప్రజలకు ముఖ్య గమనిక

E.G: గోకవరం మండలంలోని 11కేవీ మల్లవరం లోకల్ ఫీడర్ పరిధిలో ఆర్‌డీఎస్‌ఎస్ పథకంలో భాగంగా కొత్త  లైన్ వేస్తున్నారు. ఈ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండలంలోని కృష్ణుని పాలెం, కొత్తూరు, చిన్నూరు, రామన్నపాలెం, పోక్స్ పేట గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ JPV. నటరాజ్ తెలిపారు.