భారీ వర్షాలు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి

BDK: భారీ వర్షాల వల్ల కోయగూడెం ఉపరితలగనిలో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటి వరకు 7వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 32వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. మణుగూరులో 36వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.