శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కాటసాని దంపతులు

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కాటసాని దంపతులు

NDL: ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. ప్రజలు ఏప్పుడు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి మా వంతు సహాయం చేస్తానని పేర్కొన్నారు.