ఓ వైపు ఎండ.. మరో వైపు వర్షాలు

ఓ వైపు ఎండ.. మరో వైపు వర్షాలు

ASR: జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఇవాళ జిల్లాలో తీవ్ర వడగాలుల ప్రభావం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటలకు బయటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చూశారు. వృద్దులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.