VIDEO: గంగ చోళ్ళ పెంటలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్
VZM: గజపతినగరం మండలంలోని గంగ చోళ్ల పెంట గ్రామంలో బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. తుఫాన్ కారణంగా కూలిన ఇళ్లను పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన బాదితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. అన్ని శాఖల అధికారులు ఉద్యోగులు సర్వే చేపడుతున్నారు.