టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

JGL: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రవీణ్ కుమార్ మట్లాడుతూ పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారం చేజిక్కించుకున్న ఘనత నందమూరి తారకరామారావుదే అన్నారు.