హైవే పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

హైవే పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

VKB: అప్పా నుంచి మన్నెగూడ వరకు జరుగుతున్న నాలుగు లైన్ల హైవే రోడ్డు పనులను పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగంగా నాణ్యతగా నిర్వహించాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. పనుల కారణంగా ప్రయాణికులు జాగ్రత్తలు పాటించి, నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు హైవే అథారిటీ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు.