VIDEO: అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

VIDEO: అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

WGL: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. వర్ధన్నపేట పట్టణంలో స్వయంభూ వెంకటేశ్వరస్వామి ఆలయంలోగత కొన్ని దశబ్దాల పాటు భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ, కొంగు బంగారమై పలువురు భక్తుల ఇలవేలుపుగా కొలువైన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.