VIDEO: 'ఏప్రిల్ 10లోగా వంతెన పనులు ప్రారంభించాలి'

VIDEO: 'ఏప్రిల్ 10లోగా వంతెన పనులు ప్రారంభించాలి'

PPM: కొమరాడ మండలం పూర్ణపాడు-లాభేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై అసంపూర్తిగా ఉన్న వంతెన పనులను ఏప్రిల్ 10లోగా ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కె. సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ వంతెన అత్యంత అవసరమని పేర్కొన్నారు.