అమరవీరుల త్యాగం వృధా కాదు
BDK: టేకులపల్లిలో అమరవీరుల స్థూపంపై ఎర్ర జెండాను ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భుక్య హర్జ ఇవాళ ఎగరవేయడం జరిగింది. అనంతరం అమరవీరుల వర్ధంతి సభను ఉద్దేశించి IFTU రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్, గూగులోతు రామచందు మాట్లాడుతూ.. భూమి భుక్తి పేద ప్రజల విముక్తి కోసం పోరాడి అమరులైన అమరవీరులు అజేయులని వారి త్యాగం వృధా కాదని అన్నారు.