ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అన్నపరెడ్డిపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే జారే
★ పట్టువారిగూడేంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి
★ అంజనాపురంలో వాగులో కొట్టుకుపోయిన డీసీఎం లభ్యం
★ సింగభూపాలెం చెరువులో చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే కూనంనేని
★ చర్లలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో 2K రన్ కార్యక్రమం