VIDEO: బీరన్న గొర్రెల సహకార సంఘం ఛైర్మన్ ఎన్నిక
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలోని బీరన్న గొర్రెల సహకార సంఘం ఛైర్మన్ ఎన్నిక కురుమ కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ ఎన్నికలో ఏకగ్రీవంగా చిక్కోండ రవి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అలాగే కామిండ్ల లింగాలు కంచాల కొంరట్లో, చెవుల్ల దేవేందర్, మల్లల్లాలను సంఘ సభ్యులుగా ఎంపిక చేశారు. నూతన పాలకవర్గాన్ని సభ్యులను కులం సభ్యులు అభినందించారు.