జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

MBNR: జిల్లాలో గడిచిన 24లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంటలో 67.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జానంపేట 47.3 మి.మీ, వడ్డెమాన్ 46.8 మి.మీ, కౌకుంట్ల 45.5 మి.మీ, హన్వాడ 44.0 మి.మీ, జడ్చర్ల 38.3 మి.మీ, ఉడిత్యాల 37.8 మి.మీ, బాలానగర్ 30.5 మి.మీ, రాజపూర్ 28.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.