'విత్తనాలు సబ్సిడీతో అందించాలి'

'విత్తనాలు సబ్సిడీతో అందించాలి'

NDL: రబీ సీజన్లో రైతులకు పప్పు శనగ, మినుము విత్తనాలు 50% సబ్సిడీతో ఇవ్వాలని CPI.ML పార్టీ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం నందికోట్కూరు వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం అగ్రికల్చర్ ఏడిఏ గిరీష్, AAO శేక్ షావలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుల, CPIML జిల్లా నాయకులు పాల్గొన్నారు.