జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు

KMM: రాత్రివేళలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు పర్యవేక్షణలో జిల్లాలో డ్రంక్& డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. JAN-AUG 17 వరకు నిర్వహించిన డ్రంక్‌&డ్రైవ్‌ తనిఖీల్లో 10,141 మంది వాహనదారులు పట్టుబడ్డారు.