'గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి'

'గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి'

ASR: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు ప్రణాళికతో పనిచేయాలని Dy. CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్, SP అమిత్ బర్దర్‌తో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజన ఉత్పత్తుల పెంచాలని, మార్కెటింగ్‌ అవసరమని, ఎకో టూరిజంపై అవగాహన కల్పిస్తే ఆదాయం పెరుగుదుందని, సినిమాల షూటింగ్‌లు జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు.