మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

VZM: మహాశివరాత్రి సందర్బంగా ఎస్.కోట పుణ్యగిరి కొండపై జరుగుతున్న భద్రత ఏర్పాట్లను ఎస్పీ దామోదర్ మంగళవారం స్వయంగా పర్యవేక్షించారు. ట్రాఫిక్ మళ్లింపు వాహనాల పార్కింగ్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను సందర్శించారు. కొండపైన, కొండ దిగువుపై తాత్కాలిక కంట్రోల్ రూం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.