నేడు రణస్థలంలో ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు
SKLM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం రాణస్తలంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు జేఆర్ పురం అన్న క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే ఈశ్వరరావుతో కలిసి అన్నదానం ప్రారంభిస్తారు. గంటలకు రాణస్తలంలోని క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. అనంతరం తమిళనాడు ఎన్నికల ప్రచారం కోసం సీఎం చంద్రబాబుతో కలిసి చెన్నై వెళ్లనున్నారు.