నిరుద్యోగ భృతిని అమలు చేయాలి: AIYF

నిరుద్యోగ భృతిని అమలు చేయాలి: AIYF

KMM: ఖమ్మంలో ఏఐవైఎఫ్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా AIYF జిల్లా ఇంఛార్జి గోవిందరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.