నేడు నారాయణపేటలో రేవంత్ పర్యటన

నేడు నారాయణపేటలో రేవంత్ పర్యటన

TG: నారాయణపేట జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మక్తల్, ఆత్మకూర్‌లో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆత్మకూరులో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి, జూరాల దగ్గర బ్రిడ్జి నిర్మాణం కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్ పరిశీలించారు.