'పెన్నానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'పెన్నానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

KDP: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్నా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు తెలిపారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో పెన్నా నదిలోకి ఎవరు దిగవద్దని తెలిపారు. జ్యోతి గొల్లపల్లి, వంతాటిపల్లి, ఎస్ రాజంపేట, ఆకులవీధి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.