POCSO చట్టాలపై విద్యార్థులకు అవగాహన

POCSO చట్టాలపై విద్యార్థులకు అవగాహన

SRD: కంది మండలంలోనీ పాఠశాలలో భరోసా బృందం ద్వారా విద్యార్థులకు POCSO చట్టాలు, భద్రతపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో పాఠశాల విద్యార్థులకు చట్ట నిబంధనలు, శిక్షలు, భరోసా సేవలపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఆన్లైన్ మోసాల అట్ల సైతం అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు.