గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తుంది బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ

గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తుంది బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ

MBNR: సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత పూర్తి అయ్యాయని, రెండవ విడత 14వ తేదీన జరగబోతున్నాయని శుక్రవారం ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రజలు కోరుకునేది గ్రామ అభివృద్ధి, అందుబాటులో ఉండే వ్యక్తిని సర్పంచ్‌లుగా ఎన్నుకోండి అంటూ ప్రజలకు తెలిపారు. నారాయణపేట జిల్లాలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. డబ్బు ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తుండటం విచారకరమని అన్నారు.