'జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి'

SRPT: ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కోదాడలో ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడారు.. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు,హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.