ప్రధాని పదవికి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా: రాహుల్

ప్రధాని పదవికి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా: రాహుల్

TG: అనంతగిరి హిల్స్‌లో నిర్వహించిన DCC అధ్యక్షుల శిక్షణ ముగింపు సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తొలుత CM రేవంత్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ దేశం కోసమైనా ప్రధాని కావాల్సిందేనని, తాను CMగా అడగడం లేదని, ఓ కాంగ్రెస్‌ కార్యకర్తగా కోరుకుంటున్నానని అన్నారు.