దివ్యాంగుడకి ట్రై సైకిల్ అందజేసిన MLA

BPT: మార్టూరు మండల MLA ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయం వద్ద గురువారం వలపర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు తన్నీరు శ్రీనివాసరావుకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ అందించారు. అనంతరం MLA దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.